Online Puja Services

శ్రీ వారాహి స్తవం | Sri Varahi Sthavam | Lyrics in Telugu

3.144.35.148

శ్రీ వారాహి స్తవం | Sri Varahi Sthavam | Lyrics in Telugu 

శ్రీ వారాహీ స్తోత్రాలు

ధ్యానమ్

ఐంకారద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపదస్తంభినీం జృంభిణీమ్ |

లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం
వార్తాలీం ప్రణతోఽస్మి సంతతమహం ఘోణిం రథోపస్థితామ్

శ్రీకిరిరథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్ |
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్ || ౧ ||

వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్ |
కవచాస్త్రానలజాయాయతరూపాం నౌమి శుద్ధవారాహీమ్ || ౨ ||

స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ |
నతజనశుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్ || ౩ ||<

పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబామ్ |
అంచితమణిమయభూషాం చింతితఫలదాం నమామి వారాహీమ్ ||

విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ |
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే || ౫ ||

దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢామ్ |
శుభదాం దివ్యజగత్త్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే || ౬ ||

ఉద్ధత్రీక్ష్మాం జలనిధి మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళామ్ |
భక్తనదిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వందే || ౭ ||

సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యామ్ |
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వందే || ౮ ||

నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతామ్ |
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయామ్ || ౯ ||

సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యామ్ |
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీమ్ || ౧౦ ||

వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యామ్ |
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీమ్ || ౧౧ ||

చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్ |
దేవీం సింహతురంగాం వివిధాయుధధారిణీం కీటీం నౌమి ||

ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్ |
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీమ్ || ౧౩ ||

వర్ణచతుర్వింశతికాం మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థామ్ |
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యమ్ || ౧౪ ||

బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యామ్ |
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీమ్ || ౧౫ ||

వారాహీ స్తోత్రమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః |
స వై ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదమ్ || ౧౬ ||

ఇతి శ్రీ వారాహీ దేవి స్తవమ్ |

 

Varahi Stavam

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi